పల్లవి: చెట్లు..చుట్టూ నాటరా!....ఆ
చెట్లను శ్రద్ధగ సాకరా!...మన
జీవారణ్య పరిరక్షణకు
చెప్పే...చక్కని మాటరా!...ఇది
"సుందర్ లాల్ బహుగుణ" తాత
చూపిన :చిప్కో" బాటరా! ....ఛెట్లు.....
1చ. చెట్లే చిక్కని గూడునిచ్చు...ఆ
చెట్లే చక్కని నీడనిచ్చురా!
చెట్లే నీకగు తోడు-నీడ ...ఆ
చెట్లను కూల్చుట పాడిగాదురా! ....ఛెట్లు.....
చెట్లను శ్రద్ధగ సాకరా!...మన
జీవారణ్య పరిరక్షణకు
చెప్పే...చక్కని మాటరా!...ఇది
"సుందర్ లాల్ బహుగుణ" తాత
చూపిన :చిప్కో" బాటరా! ....ఛెట్లు.....
1చ. చెట్లే చిక్కని గూడునిచ్చు...ఆ
చెట్లే చక్కని నీడనిచ్చురా!
చెట్లే నీకగు తోడు-నీడ ...ఆ
చెట్లను కూల్చుట పాడిగాదురా! ....ఛెట్లు.....
2చ. ఒక్కొకడొక్కక మొక్క నాటగా!
మిక్కుటమై వనజాతులొప్పు-మన
పర్యావరణ సమస్యలు తొలగుర!
తర తరాల మన జాతి వెలుగురా ! ....చెట్లు......
3చ. చెట్లను పెంచగ నేస్తమౌనురా..ఆ
చెట్లును పంచును ప్రాణ వాయువులు..నీ
చుట్టూ రక్షణ కవచమౌనురా..!
చెట్లు బంగరు ప్రగతికి మెట్లుర... ....చెట్లు......
మిక్కుటమై వనజాతులొప్పు-మన
పర్యావరణ సమస్యలు తొలగుర!
తర తరాల మన జాతి వెలుగురా ! ....చెట్లు......
3చ. చెట్లను పెంచగ నేస్తమౌనురా..ఆ
చెట్లును పంచును ప్రాణ వాయువులు..నీ
చుట్టూ రక్షణ కవచమౌనురా..!
చెట్లు బంగరు ప్రగతికి మెట్లుర... ....చెట్లు......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి