చ దు వు ల కో వె ల
బ్లాగ్ వీక్షకులకు,ఉపాధ్యాయ సోదరులకు,పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులకు 63 వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
బ్లాగ్ వీక్షకులకు,ఉపాధ్యాయ సోదరులకు,పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులకు 63 వ గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
జాతీయ పతాకావిష్కరణకై సిద్ధ పడుతున్న ప్రదానోపాధ్యాయురాలు శ్రీమతి తాన్ని ఉదయిని |
ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్ని ఉదయిని జాతీయ పతాకావిష్కరణ |
పతాక వందనాన్నిస్వీకరిస్తున్నవిద్యార్ధినీ విద్యార్ధులు,ఉపాధ్యాయులు |
పతాక వందనాన్ని స్వీకరిస్తున్న విద్యార్ధినీ విద్యార్ధులు |
పతాక వందనాన్ని స్వీకరిస్తున్న విద్యార్ధినీ విద్యార్ధులు |
పతాక వందనాన్నిస్వీకరిస్తున్నవిద్యార్ధినీ విద్యార్ధులు,ఉపాధ్యాయులు |
వివిధ కళల్లో ప్రతిభ కనపరచిన విద్యార్ధిని అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్నిఉదయిని, తెలుగు సహాయకులు సి.హెచ్.ఆర్.కే.శర్మ |
పాఠశాలలో సరస్వతీ విగ్రహానికి పూలమాల వేస్తున్న ప్రధానోపాధ్యాయిని |
సరస్వతీ విగ్రహానికి ప్రధానోపాధ్యాయిని పూలమాల వేస్తున్న చిత్రం |
హెలెన్ కుమారి గారు అంద చేయబోయే ఆటల పోటీల్లో ధరించే చొక్కా |
శ్రీమతి హెలెన్ కుమారి దాతృత్వంతో ,విద్యార్ధులకు ప్రధానోపాధ్యాయిని ఉదయిని గారిచే క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమము |
ప్రధానోపాధ్యాయిని శ్రీమతి తాన్నిఉదయిని ప్రసంగం |
ఇటీవల ఎలెక్షన్ కమీషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన,వక్తృత్వం,చిత్ర లేఖనం పోటీలలో సీనియర్ మరియు జూనియర్ విభాగాలలో గెలుపొందిన విద్యార్ధినీ విద్యార్ధులకు పాలకొల్లు మండల రెవిన్యూ అధికారి వారు అందించిన బహుమతులు సర్టిఫికెట్లు 18 మందికి శ్రీమతి ఉదయిని అందజేశారు.ఆ చిత్రాలివి.