10 వ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులు తెలుగులో అలంకారాన్ని సులభంగా గుర్తించడనికి ఒకే ఉదాహరణను వేరు వేరు అలంకారలకు ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం!
ఉపమాలంకారం:- రాము చేతి అక్షారాలు ముత్యాల వలె గుండ్రంగా ఉంటాయి.
రూపకాలంకారం:-రాము చేతి వ్రాత అక్షర ముత్యాలు.
ఉత్ప్రేక్ష:-రాము చేతి వ్రాత అక్షర ముత్యాలో అన్నట్లున్నవి.
అతిశయోక్తి:-రాము చేతి వ్రాత అక్షరాలు ముత్యాలను మించి అందంగా ఉన్నాయి.
అర్ధాంతర న్యాసాలంకారం:-రాము చేతి వ్రాత అక్షర ముత్యాలే!బాగా చదివితే అది సాధ్యమే!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి