విద్యార్ధినీ విద్యార్ధులతో గ్రామస్థుల ముఖాముఖీ |
కార్యక్రమానికి ఆసీనులైన మా గ్రామ పెద్దలు,పౌష్టికాహార దాతలు |
ప్రధానోపాధ్యాయులు వెంకట కుమార్ గారి సందేశం |
ఈ అభి వౄద్ధి సాధకులైన మా ఉపాధ్యాయ ఉపాధ్యాయినీ బృందానికి కౄతజ్ఞతలు తెలియ చేశారు.ఈ కార్యక్రమానికి ఆదరంతో హాజరై మా పాఠశాల క్రమక్రమాభి వౄద్ధిని లోకానికి అందజేస్తున్న పాత్రికేయ మిత్రులకు తమ అభినందనలు తెలియజేశారు.ఆ కార్యక్రమ చాయా చిత్రాలను మా విద్యార్ధులు,ఉపాధ్యాయులు దర్శించేలా ఉంచుతున్నాము.ఆనందించండి.
ప్రధానో పాధ్యాయుల సూచనలు,సలహాలు |
గ్రామస్థులతో ప్ర.ఉ.పా వారి ప్రణాలికా చర్చలు |
గణితోపాధ్యాయులు ఎస్.తాతయ్యగారి కృతజ్నతా సందేశములు |
క్రమశిక్షణతో వింటున్న విద్యార్ధి బృందం |
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్న శ్రీ దాదరాజు గారు |
పౌష్టికాహారాన్ని అందుకుంటున్న విద్యార్ధినులు,అందజేసున్నదాతలు |
ప్రధానోపాధ్యాయుల వారి సమీక్షా సమావేశం |
క్రమశిక్షణతో వింటున్న విద్యార్ధినీ బృందం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి